VIDEO: నాగుల చవితి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి శ్రీనివాస్

VIDEO: నాగుల చవితి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి శ్రీనివాస్

VZM: నాగుల పంచవి సందర్భంగా రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రజలందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. దీపావళి వెళ్లిన ఐదవ రోజు ప్రతి ఏడాది నాగుల చవితి పండుగ జరుపుకుంటామని చెప్పారు. నియోజకవర్గ ప్రజలందరరు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.