VIDEO: అడ్వకేట్లు ఫ్రంట్ లైన్‌లో ఉండి ఉద్యమించారు: MLA
WGL: తెలంగాణ ఉద్యమంలో అడ్వకేట్లు ఫ్రంట్ లైన్‌లో ఉండి ఉద్యమించారని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పోలీసులు, అడ్వకేట్స్ రెండు కళ్ళలాంటి వారిని, వారిపైనే దాడులు జరిగితే ప్రజలు భయభ్రాంతులకు గురవుతారని అన్నారు. జీపీలు, ఏజీపీలు, పీపీలు, ఏపీపీల నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీలకు అవకాశాలు ఇవ్వాలన్నారు.