వాటర్ ఆడిట్‌పై సమీక్ష సమావేశం

వాటర్ ఆడిట్‌పై సమీక్ష సమావేశం

HYD: ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో జలమండలి MD అశోక్ రెడ్డి వాటర్ ఆడిట్‌పై సమీక్షించారు. ఆ సందర్భంగా ఆయ మాట్లాడుతూ.. జలమండలిలో వాటర్ ఆడిట్‌ను ప్రారంభించామన్నారు. నీటి శుద్ధి కేంద్రాలు, ట్రాన్స్ మిషన్ లైన్లు, రిజర్వాయర్ల పర్యవేక్షించడానికి రూపొందించిన ఈ టెక్నాలజీని ఇప్పటికే ఉన్న స్కాడా ఇంటిగ్రేషన్ చేయడానికి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలన్నారు.