జిల్లా DCMS ఛైర్మన్‌గా సుబ్రహ్మణ్యం నాయుడు

జిల్లా DCMS ఛైర్మన్‌గా సుబ్రహ్మణ్యం నాయుడు

CTR: చిత్తూరు జిల్లా సహకార మార్కెటింగ్ సంఘాల (DCMS) ఛైర్మన్‌గా పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు నియమితులయ్యారు. చంద్రగిరి మండలం పనకపాకం ఆయన స్వగ్రామం. ప్రస్తుతం ఆయన టీడీపీ చంద్రగిరి మండల అధ్యక్షుడిగా వ్యహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.