ఆపరేషన్ సింధుర్ విజయాన్ని ప్రపంచానికి చాటాలి

ADB: ఆపరేషన్ సిందూర్ విజయాన్ని ప్రపంచానికి చాటేలా ప్రతి ఒక్క ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ తాటిపల్లి రాజు అన్నారు. గురువారం సోనాల ZPHS విద్యార్థులతో కలిసి డప్పు వాయిద్యాల నడుమ హర్ గర్ తిరంగ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ రైల్వే బోర్డు మెంబర్ Gv రమణ, మండల పార్టీ అధ్యక్షులు బోరె రవి, తదితరులు ఉన్నారు.