VIDEO: ‘మిస్ ఇండియా సౌత్’గా జిల్లా యువతి

VIDEO: ‘మిస్ ఇండియా సౌత్’గా జిల్లా యువతి

GNTR: జిల్లాకు చెందిన యువతి మిస్ ఇండియా పోటిల్లో సత్తా చాటింది. చిలకపూడి ఇందు పల్గుణి AP తరఫున ఈ పోటీల్లో పాల్గొని, మొదటి ప్రయత్నంలోనే 'మిస్ ఇండియా సౌత్-2026' కిరీటాన్ని సాధించింది. ఆమె మాట్లాడుతూ.. నటన, మోడలింగ్, సమాజ సేవ చేయడం తనకు ఎంతో ఇష్టమన్నారు. తన ఎదుగుదలకు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉందని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.