PHOTO: స్కూల్ డ్రెస్‌లో టాలీవుడ్ ప్రముఖులు
టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు 'ఫ్లైయింగ్ కలర్స్' అనే గ్రూప్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఇందులోని సభ్యులు ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా రెడీ అయి గ్రూప్ ఫొటోలను SMలో షేర్ చేస్తుంటారు. ఇందులో భాగంగా నిన్న చిల్డ్రన్స్ డే సందర్భంగా.. వారందరూ కలిసి స్కూల్ డ్రెస్‌లో సందడి చేశారు. వైట్ షర్ట్, టై, నిక్కర్ ధరించి చిన్నపిల్లలా రెడీ అయ్యారు.