పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

KDP: మైదుకూరు రూరల్ పరిధిలోని చాపాడు పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ ఈ.జీ అశోక్ కుమార్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదు దారులతో జిల్లా ఎస్పీ మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళలు, చిన్నారులపై ఎలాంటి అగైత్యాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఎస్సై చిన్నపెద్దయ్యను ఆదేశించారు.