విద్యార్థినికి చేయూతనిచ్చిన చందన నాగేశ్వర్
E.G: కడియం మండలం మురముండకి చెందిన పిచ్చుక దివ్య రాజమండ్రి కాలేజీలో డిగ్రీ విద్యను చదువుతున్నారు. తండ్రి పిచ్చుక శ్రీనివాసరావు ఆర్థిక ఇబ్బందులు ఉండడం ృతో చదువును నిలిపివేశారు. విషయం తెలుసుకున్న వైసీపీ మాజీ రాష్ట్ర పచ్చదనం, సుందరీకరణ కార్పొరేషన్ ఛైర్మన్ చందన నాగేశ్వర్ స్పందించారు. బుధవారం విద్యార్థిని తల్లిదండ్రులుకు రూ. 10,000 ఆర్థిక సహాయం అందించారు.