నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ అల్లూరు మండలంలో గర్భిణీలకు వైద్య పరీక్షలు తప్పనిసరి: సూపర్‌వైజర్ పద్మావతి
✦ తుమ్మల తలుపూరులో CVC కంపెనీ అనుమతులకు వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేసిన గ్రామస్తులు
✦ నెల్లూరులో ఈనెల 30 వరకు 50 శాతం వడ్డీ మాఫీ: కమిషనర్ వై. ఓ నందన్ 
✦ పెన్నా నదిలో దూకి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య