మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ స్థానిక ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా ప్రజావాణి రద్దు: కలెక్టర్ రాహుల్ రాజ్
➢ మహిళల భద్రతకే షీ టీమ్స్: ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
➢ మెదక్ తెలంగాణ భవన్‌లో దీక్షా దివస్‌ను నిర్వహించిన మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవందర్ రెడ్డి
➢ రాయంపేటలో కుటుంబ కలహాలతో ఉరేసుకుని వివాహిత మృతి