ముఖ్యగమనిక.. సదరం సాట్లకు బుకింగ్ ఓపెన్..!
NTR: APలో సదరం సర్టిఫికెట్ కోసం అప్లై చేయాలనుకునే వారందరికీ ముఖ్య సమాచారం. సదరం సాట్లకు బుకింగ్ పునఃప్రారంభమైనట్లు, వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న వారికి ముందుగా ప్రాధాన్యత ఉంటుందని మంత్రి సత్య కుమార్ తెలిపారు. అప్లైలింక్: https://gswshelper.com/2025/11/ap-sadarem-certificate-slot-booking.html