విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ చినగదిలిలో ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్ హరేంధిర ప్రసాద్
➢ మహారాణిపేటలో వాహనాలకు పత్రాలు లేకుండా నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవు: సీఐ దివాకర్
➢ విశాఖ పీఎం పాలెం క్రికెట్ మైదానం సమీపంలో HYD వాసి మృతి
➢ విశాఖలో రైలు ఢీకొని యువకుడు మృతి