VIDEO: పెట్రోలింగ్ సిబ్బంది నిరంతరం గస్తీ కాయలి: సీపీ

VIDEO: పెట్రోలింగ్ సిబ్బంది నిరంతరం గస్తీ కాయలి: సీపీ

HYD: నగరంలో హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ నుంచి పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పండుగ పూట ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. బ్లూ కోట్స్, పెట్రోలింగ్ సిబ్బంది నిరంతరం గస్తీ కాయలన్నారు.