మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల చెక్కులు పంపిణీ

మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల చెక్కులు పంపిణీ

BHNG: భువనగిరి మండలం రాయగిరి సోమ రాధాకృష్ణ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి స్వయం సహాయక మహిళా సంఘాలకు వడ్డీలేని ఋణాల చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంత రావు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.