మిచెల్‌తో వాగ్వాదం.. అర్ష్‌దీప్ క్షమాపణలు
T20 WC ఫైనల్ వేళ NZ బ్యాటర్ మిచెల్‌తో జరిగిన వాగ్వాదానికి, మ్యాచ్ అనంతరం అర్ష్‌దీప్ క్షమాపణలు చెప్పాడు. 11వ ఓవర్లో మిచెల్ 2 వరుస సిక్సర్లు బాది.. ఐదో బంతిని బౌలింగ్ వేస్తున్న అర్ష్‌దీప్ వైపు బాదాడు. దీంతో అతను కోపంగా బంతిని మిచెల్ వైపు విసరగా.. 'ఇదేం పద్ధతి' అంటూ బ్యాటర్ దూసుకువచ్చాడు. మ్యాచ్ అనంతరం ఇద్దరూ చేతులు కలుపుకున్నారు.