VIDEO: హత్య కేసును ఛేదించిన పోలీసులు

VIDEO: హత్య కేసును ఛేదించిన పోలీసులు

SRPT: సూర్యాపేట మండలం పిల్లలమర్రి శివారులో ఈనెల 15న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ రోజు ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ నరసింహ కేసు వివరాలు వెల్లడించారు.  పాత కక్షలే హత్యకు ప్రధాన కారణమని చెప్పారు. ఇరు కుటుంబాల మధ్య గతంలో కొన్ని గొడవలు జరిగాయి. దాన్ని మనసులో పెట్టుకుని హత్య చేశారు. 9 మందిని రిమాండ్‌కు పంపినట్లు ఎస్పీ తెలిపారు