బాల్య వివాహాల నివారాలకు కృషి చేయాలి

బాల్య వివాహాల నివారాలకు కృషి చేయాలి

WNP: కంప్యూటర్ కాలంలో కూడా బాల్యవాహాలు చేయడం బాధాకరమని, అలాంటి వివాహాలు లేని సమాజం కోసం మనమంతా కృషి చేయాలని రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షురాలు చిన్నమ్మ తామస్ తెలిపారు. ఇవాళ వనపర్తి ఎంపీ చర్చ్ నందు బాల్య వివాహాలను నివారించడానికి ప్రతిజ్ఞ చేయించారు. ఆడపిల్లల రక్షణ కోసం 1098,100,181 నెంబర్‌లను సంప్రదించాలని తెలిపారు.