VIDEO: బల్మూర్ రానున్న విజయ్-రష్మిక దంపతులు
NGKL: అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండలానికి టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులు 2 వ తేదీన రానున్నారు. ఇటీవల వివాహం చేసుకున్న ఈ జంట, తుమ్మెన్ పేట సమీపంలోని తమ ఫామ్ హౌస్లో సత్య నారాయణ వ్రతం, రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానుండటంతో ఏర్పాట్లు పూర్తి చేశారు.