24న ఏయూ శతాబ్ది వేడుకల్లో ‘వనిత వాక్’

24న ఏయూ శతాబ్ది వేడుకల్లో ‘వనిత వాక్’

VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 24న ‘వనిత వేవ్ 100’ శతాబ్ది వాక్ నిర్వహించనున్నారు. బీచ్ రోడ్‌లోని కాళీమాత మందిరం వద్ద ఉదయం 6.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమ పోస్టర్‌ను ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్ విడుదల చేశారు.