నల్లబెల్లి బస్టాండ్‌లో రద్దీ

నల్లబెల్లి బస్టాండ్‌లో రద్దీ

WGL: దసరా పండుగ ముగియడంతో స్వస్థలాల నుంచి తిరిగి ఉద్యోగ, విద్యా స్థలాలకు చేరుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ప్రయాణాలు ప్రారంభించారు. దీంతో నల్లబెల్లి ఆర్టీసీ బస్టాండ్‌లో తీవ్ర రద్దీ నెలకొంది. బస్సుల్లోకి ఎక్కేందుకు ప్రయాణికులు బారులుతీరి నిలబడి ఉండగా, అనేక బస్సులు కిక్కిరిసి పోయే జనంతో బస్సులో జనం ప్రయాణం కొనసాగిస్తున్నట్లు ప్రజలు తెలుపుతున్నారు.