'కిల్లర్‌'.. సాంగ్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా 'కిల్లర్'. ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ మేకర్స్ తాజాగా 'ఫైర్ అండ్ ఐస్ సాంగ్' అంటూ సాగే పాట లిరికల్ వీడియో విడుదల చేశారు.