బోధన్ రైల్వే స్టేషన్లో డీఆర్ఎం తనిఖీ

బోధన్ రైల్వే స్టేషన్లో డీఆర్ఎం తనిఖీ

NZB: హైదరాబాద్ డీఆర్ఎం సంతోష్ కుమార్ వర్మ బోధన్ రైల్వే స్టేషన్‌ను గురువారం తనిఖీ చేశారు. ప్రయాణికుల సౌకర్యాలు, భద్రతా అంశాలు, గూడ్స్ యార్డ్ పనితీరును సమీక్షించి పలు సూచనలను జారీ చేశారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, సరుకు రవాణా మెరుగుదలకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.