దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి: బడే నాగజ్యోతి
MLG: జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం బీఆర్ఎస్ ఇన్‌ఛార్జ్ బడే నాగజ్యోతి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు మణుగూరు బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేయడం సరికాదని మండిపడ్డారు. దాడి చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.