జూన్ మొదటి వారం నుంచి కాలేశ్వరం ఆలయం మూత
BHPL:మహదేవపూర్ (M) కాలేశ్వరంలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం జూన్ మొదటి వారం నుంచి మూతపడనున్నట్లు సమాచారం. నిన్న C M రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధికి రూ. 198 కోట్లు కేటాయించి భూమి పూజ చేసిన విషయం తెలిసిందే. జూన్ మొదటి వారంలో అభివృద్ధి పనులు మొదలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. పూజలు అన్నీ ఆది ముక్తేశ్వర స్వామి ఆలయంలో జరగనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.