పల్లె ప్రగతికి కూటమి ప్రభుత్వం భారీ నిధులు: MLA
PLD: మాచర్ల నియోజకవర్గ పల్లె అభివృద్ధికి కూటమి ప్రభుత్వం రూ. 11 కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి తెలిపారు. అప్రోచ్ రోడ్ల నిర్మాణ పనులు మండలాల్లో వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.