ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన డీవీ ఈవో

ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన డీవీ ఈవో

SKLM: నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా వృత్తి శాఖ అధికారి ఆర్ సురేష్ కుమార్ సందర్శించారు. మంగళవారం ఆర్ఐఓ ప్రగడ దుర్గారావుతో పాటు కలిసి కళాశాలలో నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు అందిస్తున్న వివిధ రకాల పుస్తకాలను సద్వినియోగం చేసుకునే దిశగా కృషి చేయాలని తెలిపారు.