VIDEO: కొత్తపల్లిలో శివాజీ జయంతి వేడుకలు

VIDEO: కొత్తపల్లిలో శివాజీ జయంతి వేడుకలు

WGL: వర్ధన్నపేట మండలం కొత్తపల్లి గ్రామంలో చత్రపతి శివాజీ మహా రాజ్ జయంతి వేడుకలను నిర్వహిచారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి సర్పంచ్ కౌడగాని సునిత రాజేష్ ఖన్నా పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రామస్తులు శివాజీ మహారాజ్ చేసిన త్యాగాలు, హిందూ సంప్రదాయాల పరిరక్షణలో ఆయన పాత్రను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.