'యువత సాయన్నను ఆదర్శంగా తీసుకోవాలి'

'యువత సాయన్నను ఆదర్శంగా తీసుకోవాలి'

NLG: పండుగ సాయన్న ముదిరాజ్ ఆనాటి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి ఒక సరికొత్త బహుజన రాజ్యం స్థాపించడానికి తీవ్ర ప్రయత్నం చేశాడని బీసీ జేఏసీ పట్టణ అధ్యక్షులు బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ అన్నారు. స్థానిక మిర్యాలగూడ పట్టణంలోని బీసీ బాలుర వసతి గృహంలో ఆయన వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.