ఇల్లందు - మహబూబాబాద్ రహదారిలో వాహనాలకు ఆంక్షలు

ఇల్లందు - మహబూబాబాద్ రహదారిలో వాహనాలకు ఆంక్షలు

BDK: ఇల్లందు వద్ద జెండాల వాగులో వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో, రహదారిపైకి నీరు చేరింది. దీంతో ఇల్లందు-మహబూబాబాద్ రహదారిలో వాహనాల రాకపోకలకు అధికారులు తాత్కాలికంగా ఆంక్షలు విధించారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.