యువ ఎంటర్‌ప్రెన్యూర్‌గా కరుణ‌

యువ ఎంటర్‌ప్రెన్యూర్‌గా కరుణ‌

NLG: జిల్లాకు చెందిన కరుణ ఇటీవలే డిగ్రీ పూర్తిచేసింది. వ్యాపారంపై ఆసక్తి ఉన్న ఆమె,సెంట్రింగ్ పనిలో ప్రవేశించింది. తన సొంత డబ్బుతో మొదటి కాంట్రాక్ట్ తీసుకుని 20రోజుల్లోనే లక్ష రూపాయల లాభం పొందింది. ప్రస్తుతం ప్రభుత్వ ఇందిరమ్మ ఇళ్లలో సెంట్రింగ్ కాంట్రాక్ట్‌తో మరిన్ని ఇళ్లు నిర్మించేందుకు సిద్ధంగా ఉంది. ఆమె మాట్లాడుతూ.. మహిళలు కూడా అన్ని రంగాల్లో విజయం సాధించగలరని తెలిపారు.