బందుకు మద్దతుగా కాంగ్రెస్ సీపీఐ ఆధ్వర్యంలో నిరసన
WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని బీసీ బందు మద్దతుగా కాంగ్రెస్, సీపీఐ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శనివారం బస్టాండ్ కేంద్రంలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి, కుమారస్వామి మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం తక్షణమే స్పందించి 9వ షెడ్యూల్లో బీసీ 42% రిజర్వేషన్ బిల్లును చేర్చి బీసీలకు న్యాయం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.