కడప జిల్లా టాప్ న్యూస్ @12PM
✦బద్వేల్‌లో హోటళ్లను తనిఖీ చేసి 21 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు.
✦శ్రీరామనవమి బ్రహోత్సవాల ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన టీటీడీ జేఈవో వీరభ్రహ్మం.
✦అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యంను సీజ్ చేసిన విజిలెన్స్ సీఐ శ్రీనివాసరెడ్డి
✦ఆత్మ విశ్వాసంతో పది పరీక్షలు రాయాలని విద్యార్థులకు సూచించిన డీఈవో శంషుద్దీన్.