నీటి నిలవలను తొలగించాలి : DMHO

నీటి నిలవలను తొలగించాలి : DMHO

NTR: వారంపై బడిన నీటి నిలువలను తొలగించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా: సుహాసిని సూచించారు. విజయవాడలో బుధవారం ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ పలు పోస్టర్లను విడుదల చేశారు. ఇళ్ల పరిసరాల్లో దోమల మందు పిచికారీ చేయాలని, ప్రజలు దోమల తెరలను ఉపయోగించాలని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశా, వైద్య అధికారులు పాల్గొన్నారు