రీల్స్‌పై మోజు.. ప్రాణాలతో చెలగాటమే..!

రీల్స్‌పై మోజు.. ప్రాణాలతో చెలగాటమే..!

HYD: రీల్స్ పేరిట నగరంలో గత 8 నెలల్లో దాదాపుగా 34 మంది యువత గాయాల పాలయ్యారు. హద్దు మీరి, ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా రాత్రి సమయంలో పరిశ్రమలు, వ్యాపార సముదాయాలు, పెద్ద వాహనాలు ట్రక్కులు వెళ్తున్నాయి. అలాంటి సమయంలో బైకులు డ్రైవ్ చేస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ర్యాష్ డ్రైవింగ్, స్టంట్లు, రీల్స్ జోలికి వెళ్లొద్దన్నారు.