మైనార్టీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నం: సీఎం
HYD: కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన దావత్-ఇ-ఇఫ్తార్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రంజాన్.. పండుగ మాత్రమే కాదని, విలువలను గుర్తుచేసే పవిత్ర మాసమన్నారు. మైనార్టీ వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులను, క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని వెల్లడించారు.