కామారెడ్డి ఓటమి ఎరగని చాట్ల దంపతులు

కామారెడ్డి ఓటమి ఎరగని చాట్ల దంపతులు

కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చాట్ల రాజేశ్వర్- లక్ష్మి దంపతులు ఓటమి ఎరగకుండా 2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకు కౌన్సిలర్లుగా గెలుపొందుతూ వస్తున్నారు. ఇందులో మూడుసార్లు చాట్ల రాజేశ్వర్, మరోసారి తన భార్య లక్ష్మి విజయం సాధించగా, ప్రస్తుతం మరోసారి చాట్ల లక్ష్మి రాజేశ్వర్ 5వ సారి పొటిలో ఉన్నారు