నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ

JGL: రెండవ విడత సర్పంచ్ నామినేషన్ల సందర్భంగా సారంగాపూర్ మండలం లచ్చక్కపేట, రాయికల్ మండలం ఆలూరు, నామినేషన్ కేంద్రాలను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ పరిశీలించారు. నామినేషన్ ప్రక్రియపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకుని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 100 మీటర్ల పరిధి నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని సిబ్బందికి ఆదేశించారు.