జమ్మలమడుగు ఘాట్ రోడ్డులో చిరుత సంచారం

జమ్మలమడుగు ఘాట్ రోడ్డులో చిరుత సంచారం

KDP: జమ్మలమడుగు- ముద్దనూరు రహదారిలో చిరుత కనిపించినట్లు స్థానిక యువకులు తెలిపారు. ఈ విషయాన్ని ఆ ప్రాంతంలో ఉన్న గొర్రెల కాపరులకు తెలియజేశారు. వివరాల్లోకి వెళితే.. ముద్దనూరు పట్టణంలోని వ్యర్థాలను ప్రధాన రహదారిలో వేస్తున్నారు. ఈ వ్యర్థాల వద్దకు పందులు, కుక్కలు ఎక్కువ సంచరిస్తూ ఉండేవి.ఇందులో భాగంగా ఆ కుక్కలు, పందుల కోసం చిరుత సంచరించినట్లు స్థానికులు తెలిపారు.