కుమారుడి కళ్లను దానం చేసిన తండ్రి

కుమారుడి కళ్లను దానం చేసిన తండ్రి

పెద్దపల్లిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఫుట్బాల్ ఆడుతూ కిందపడి 10వ తరగతి విద్యార్థి ప్రతీక్ మృతి చెందాడు. పెద్దపల్లి, KNR ఆసుపత్రులకు తరలించినా ఫలితం దక్కలేదు. దీంతో తన కుమారుడు మరణించినా కళ్లు సజీవంగా ఉండాలని ప్రతీక్ తండ్రి కుమారస్వామి నిర్ణయించుకున్నారు. లయన్స్ క్లబ్ పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో ప్రతీక్ కళ్లను ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి దానం చేశారు.