కవ్వాల్ టైగర్ జోన్‌లో తునికాకు సేకరణ నిషేధం

కవ్వాల్ టైగర్ జోన్‌లో తునికాకు సేకరణ నిషేధం

MNCL: జన్నారం మండలం కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో అడవుల్లో తునికి సేకరణ నిషేధించినట్లు ఇందన్‌పల్లి ఎఫ్తార్ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. అన్ని గ్రామాల ప్రధాన కూడల్లో తునికి సేకరణ నిషేధం ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తామన్నారు. తునికాకు కోసం అడవిలోకి వెళ్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అడవుల్లోకి వెళ్ళి చట్టపరమైన చిక్కులు తెచ్చుకోవద్దని సూచించారు.