హంద్రీనీవా నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే

హంద్రీనీవా నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే

SS: హంద్రీనీవాపథకంలో భాగంగా 57వ ప్యాకేజీ పరిధిలోని 14వ పంప్ హౌస్ నుంచి మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు నీటిని విడుదల చేశారు. మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి చేతుల మీదుగా మడకశిర మండల పరిధిలోని గొల్లపల్లి పంప్ హౌస్ వద్ద మోటార్లను ప్రారంభించారు. అనంతరం అమరాపురం చెరువుల వైపుకు హాంద్రిని కృష్ణా జలాలను విడుదల చేశారు.