నేడు తుమ్మడంలో పవర్ కట్
NLG: నిడమనూరు మండలం తుమ్మడం గ్రామంలో ఇవాళ వీధిలైట్లు వేస్తున్నారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గ్రామంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని సర్పంచ్ బుర్రి వెంకటేశ్వర్లు తెలిపారు. కావున దీనిని గ్రామ ప్రజలందరూ గమనించగలరని, గ్రామంలో ఏ బజారులోనైన వీధిలైటు రాకపోతే సమచారం ఇవ్వగలరని సర్పంచ్ కోరారు.