కాలభైరవ స్వామి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న ఎంపీ

కాలభైరవ స్వామి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న ఎంపీ

సత్యసాయి: హిందూపురంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో కాల భైరవ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన భూమి పూజలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. ఎంపీ సతీమణి శ్యామల దేవి, వీక్షిత్ తదితరులు పాల్గొన్నారు.