VIDEO: సత్యసాయి విద్యాసంస్థల్లో శతాబ్ది కాంతులు

VIDEO: సత్యసాయి విద్యాసంస్థల్లో శతాబ్ది కాంతులు

సత్యసాయి: సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా పుట్టపర్తిలోని సత్యసాయి విద్యాసంస్థలు, కళాశాలల్లో ప్రత్యేకంగా శతాబ్ది లైటింగ్ ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము పర్యటనల దృష్ట్యా పట్టణంలో ఇప్పటికే పటిష్ట ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రత్యేక కాంతుల అలంకరణతో బాబా విద్యా సంస్థలు మరింత శోభాయమానంగా మారి, ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.