IPL నుంచి తప్పుకున్న స్టార్ క్రికెటర్లు..!
2026 IPL సీజన్ నుంచి పలువురు స్టార్ క్రికెటర్లు తప్పుకున్నారు. వెస్టిండీస్ ప్లేయర్ రస్సెల్ రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. మరోవైపు సౌతాఫ్రికా స్టార్ ఫాఫ్ డుప్లెసిస్, ఇంగ్లండ్ ప్లేయర్ మొయిన్ అలీ IPL నుంచి తప్పుకుని పాకిస్తాన్ సూపర్ లీగ్(PSL)లో ఆడబోతున్నారు. తాజాగా ఆసీస్ హిట్టర్ మ్యాక్స్‌వెల్ కూడా ఈ సీజన్ వేలం నుంచి తప్పుకున్నట్లు ప్రకటించాడు.