VIDEO: ఎన్నికల నియమావళిపై అవగాహన

VIDEO: ఎన్నికల నియమావళిపై అవగాహన

SRPT: సర్పంచ్ ఎన్నికల సందర్భంగా నేరేడుచర్ల మండలం కల్లూరులో పోలీసులు, జిల్లా కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. కళాకారులు ఆటపాటలతో ప్రజలను చైతన్యపరిచారు. ఈ సందర్భంగా ఎస్సై రవీందర్ మాట్లాడుతూ.. ప్రజలు ప్రశాంతంగా, నియమావళికి లోబడి ఎన్నికల్లో పాల్గొనాలని, ప్రలోభాలకు, సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని సూచించారు.