నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NDL: డోన్ పట్టణ సబ్ స్టేషన్ టౌన్ 1 ఫీడర్, యు.కొత్తపల్లి సబ్ స్టేషన్‌లోని డిగ్రీ కాలేజ్ ఫీడర్ల కింద మరమ్మతుల కారణంగా సోమవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ నాగేశ్వర రెడ్డి తెలిపారు. పాత బస్టాండ్, పాతపేట, కొండపేట, చిగురుమాను పేట ప్రాంతాలలో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కరెంట్ ఉండదని పేర్కొన్నారు.