VIDEO: నీట మునిగిన గాయత్రి నగర్ కాలనీ

VIDEO: నీట మునిగిన గాయత్రి నగర్ కాలనీ

MDK: తూప్రాన్ పట్టణంలోని గాయత్రి నగర్ కాలనీ మళ్లీ నీట మునిగిపోయింది. బుధవారం సాయంత్రానికి నీటిమట్టం పెరిగిపోయి కాలనీ నీట మునిగిపోగా, నీరు రోడ్డు మీదుగా ప్రవహిస్తుంది. ఈనెల 17న రాత్రంతా కురిసిన భారీ వర్షానికి గాయత్రీ నగర్ కాలనీ నీట మునిగి పోయింది. ప్రజలు రెండు రోజులు తీవ్ర అవస్థలు పడ్డారు. మళ్లీ నీట మునిగిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.