ఎమ్మెల్సీ అంజిరెడ్డి హౌస్ అరెస్ట్

ఎమ్మెల్సీ అంజిరెడ్డి హౌస్ అరెస్ట్

SRD: బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరిని రామచంద్రపురంలోని వారి నివాసంలో పోలీసులు మంగళవారం హౌస్ అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయాన్ని ప్రభుత్వం వేరే చోటుకు మారుస్తున్నందున నిరసన కార్యక్రమాలు నిర్వహించకుండా వీరిని హౌస్ అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టులు చేయడం సరికాదని ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు.